నమ్మకం - Nammakam

లాభం వస్తుందనే నమ్మకం తోనే వ్యాపారం చేస్తాం.
కలిసుంటామనే నమ్మకం తోనే మూడు ముళ్ళతో ఒక్కటవుతాం.

అంతెందుకు మన పిల్లలు మనల్ని ముసలితనంలో చూస్తారనే నమ్మకంతోనే చదివించి, పెంచి పెద్ద చేస్తాం...
నమ్మకం లేకుంటే జీవితమే లేదు...

ఈ లఘు చిత్రం మీకు నచ్చుతుందని నమ్ముతూ.. ఓ చిన్ని ప్రయత్నం.
 


Nammakam, Telugu Short Films, Gotelugu Short Films, Short Films

More Videos


పాస్ వర్డ్ - Password Short Film

పగ - Revenge Short Film

నోబడీ - Nobody Short Film

సత్యమేవ జయతే - Satyameva Jayate Short Film

ఐ మిస్ యు - I Miss You Short Film

ఇట్స్ మై స్టొరీ - Its My Story Short Film

ఆపర్చునిటీ - Opportunity Short Film

డెస్టినీ - Destiny Short Film

గ్రీష్మం - Greeshmam Short Film