గెలుపు - Gelupu
జీవితం దేవుడిచ్చిన వరం, అమ్మానాన్నలిచ్చిన బహుమానం.
జీవితమంటె పోరాడి సాధించాల్సిన విజయాల సమాహారం.
అర్ధంతరంగా అంతం చేసుకోవడం అవివేకం అని ఆ యువకుడెలా తెలుసుకున్నాడు?
తనని తానెలా మలుచుకున్నాడు... ?
గెలుపునెలా సొంతం చేసుకున్నాడు..?
Gelupu Short Film, Telugu Short Film, Best Short Film, Gotelugu Short Films