ఫీల్ ది ఫియర్ - Feel The Fear
దయ్యాలు... ఉన్నాయా, లేవా అనేది వదిలేస్తే, అసలా పేరు వింటేనే
నిలువెల్లా వణికించే భయం కలుగుతుంది కొందరికి....
అయినా భయపెట్టే దయ్యాల కథలంటే అందరికీ ఆసక్తే....
విచిత్రమైన కథనంతో,వీక్షకులకు ఆసక్తి కలిగించే... భయపెట్టే...
వెరైటీ కాన్సెప్ట్ షార్ట్ ఫిల్మ్...
Feel The Fear, Telugu Short Film, Short Films, Gotelugu Short Films