పచ్చిమిర్చి కోడి - Pacchi Mirchi Kodi - Mirchi Chicken

కావలిసినపదార్ధాలు:
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్, గరం మసాల పొడి, కారం, పసుపు, ఉప్పు


తయారుచేసే విధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ వేసి కలిపి టమాటాలు వేసి ఉడుకుతున్న చికెన్ లో ఉప్పు, కారం , పసుపు వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. చివరగా గరం మసాలా వేయాలి. అంతేనండీ.. వేడి వేడి పచ్చిమిర్చి కోడి రెడీ...  


Pacchi Mirchi Kodi - Mirchi Chicken, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry