కాజు చికెన్ - Kaju Chicken

కావలిసినపదార్ధాలు:
బోన్ లెస్ చికెన్, కాజు (గ్రైండ్ చేసినది), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, పసుపు, ఉప్పు, గరం మసాల పొడి, కొత్తిమీర  

తయారుచేసేవిధానం :
ముందుగా బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాక చికెన్, కారం, ఉప్పు, పసుపు, వేసి కలిపి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత గ్రైండ్ చేసి వుంచిన కాజు మిశ్రమాన్ని ఇందులో వేయాలి. చివరగా గరం మసాలా పొడి,  కొత్తిమీర వేయాలి. అంతే కాజు చికెన్  రెడీ.. 


Kaju Chicken, Kaju Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry