Boneless Chicken Iguru - Boneless Chicken Curry

కావలిసినపదార్ధాలు: 
బోన్ లెస్  చికెన్, మసాలదినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పూదీన, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఉప్పు

తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిముద్ద, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొదీన, కరివేపాకు వేసి కలిపి, బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసుకోవాలి. తరువాత పసుపు, కారం , ఉప్పు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ ఘుమఘుమలాడే  బోన్లెస్ చికెన్ ఇగురు రెడీ.. 


Boneless Chicken Iguru, Boneless Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry