వంకాయకోడిగుడ్డు - Vankaya Kodiguddu (Brinjal Egg Curry)
కావలిసిన పదార్ధాలు:
వాంకాయలు, కోడిగుడ్లు {ఉడకబెట్టినవి}, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, కొత్తిమీర, గరం మసాలా పొడి
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కొంచెం వేగినతరువాత అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వంకయలను వేయాలి. తరువాత కారం, ఉప్పు వేసి ఉడకబెట్టిన కోడి గుడ్లను కూడా వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. చివరగా గరం మసాలా పొడి, కొత్తిమీర వేయాలి. అంతేనండీ.. వంకాయకోడిగుడ్డు రెడీ..
Vankaya Kodiguddu, Vankaya Kodiguddu Curry, Brinjal Egg Curry, Gotelugu Not Veg Recipes, Gotelugu Vantalu