కొడిగుడ్డు ములక్కాయ కూర - Kodi Guddu Mulakkaya Curry

కావలిసినపదార్ధాలు: ములక్కాడలు, కోడిగుడ్లు (ఉడకబెట్టినవి), కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు , కొత్తిమీర,టమాటాలు,  పచ్చిమిర్చి, చింతపండు.

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కరివేపాకు , ములక్కాడ  ముక్కలను కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత టమాటలు, ఉప్పు, కారం వేసి కొడిగుడ్లను కూడా వేసి మూతపెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత అరగ్లాసు నీళ్ళు పోసి పులుపు కావలనుకున్నవాళ్ళు కొద్దిగా చింతపండు వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ రసాన్ని కూడా వాడవచ్చు. కొంచెం ఉడికాక చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ..కోడీగుడ్డు ములక్కాడ కూర రెడీ.. 


Kodi Guddu Mulakkaya Curry, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry