చింతచిగురు చికెన్ - Chinta Chiguru Chicken

కావలిసిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్, చింతచిగురు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద

తయారుచేసేవిధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద  వేసి తరువాత చికెన్ ముక్కలు, కారం, పసుపు  వేసి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. ఆ తరువాత చింతచిగురు, ఉప్పు కూడా వేసి 5 నిముషాలు మూతపెట్టి వుంచాలి. అంతే వేడి వేడి చింతచిగురు చికెన్ రెడీ...


Chinta Chiguru Chicken, Chinta Chiguru Chicken Curry, Gotelugu Non Veg Recipes, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry