కాప్సికం చికెన్ - Capsicum Chicken
కావలిసిన పదార్ధాలు:
క్యాప్సికం, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటాలు, పెరుగు, నిమ్మకాయ, కారం, ఉప్పు, మసాలా పొడి.
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి నుద్ద వేసి బాగా వేగనివ్వాలి. తరువాత క్యాప్సికం, చికెన్ ముక్కలు వేసి 5 నిముషాలు మూతపెట్టాలి. తరువాత సన్నగా తరిగిన టమాట ముక్కలను, పెరుగును వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమమంతా ఉడికిన తరువాత నిమ్మకాయ, మసాలా పొడిని వేయాలి..
Capsicum Chicken, Capsicum Chicken Recipe, Chicken Recipes, Gotelugu Vantalu