కాప్సికం రొయ్యలు - Capsicum Prawns Curry

కావలిసిన పదార్ధాలు:
ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద, క్యాప్సికం, రొయ్యలు, పసుపు, నూనె, కారం, ఉప్పు, కొత్తిమీర, టమాట, కొబ్బరిపాలు, నిమ్మకాయ.

తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద క్యాప్సికం,  టమాట వేసి బాగాకలిపి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. ఈ మిశ్రమం మగ్గిన తరువాత అందులో రొయ్యలను వేసి కలిపి మూతపెట్టాలి.

ఈ మిశ్రమం ఉడికిన  తరువాత అందులో కొబ్బరి పాలు పోసి కలిపి తరువాత కొత్తిమీర వేసి , నిమ్మకాయ రసం కొద్దిగా వేయాలి. అంతే వేడి వేడి క్యాప్సికం రొయ్యలు రెడీ...!!   


Capsicum Prawns Curry, Prawns Recipes, Capsicum Royyalu, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry