పీతల పులుసు - Peetala Pulusu
కావలిసిన పదార్ధాలు:
పీతలు
చింతపండు
కారం
ఉప్పు
నూనె
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా గిన్నెలో నూనె వేసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. తరువాత పీతలను వేసి బాగా కలపాలి. అవి కొంచెం ఉడికిన తరువాత చిక్కగా వున్న చింతపండు పులుసును పోయాలి. 10 నిముషాలు ఉడికించాలి. తరువాత కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి పీతల పులుసు రెడీ!!.....
Peetala Pulusu, Crabs Curry, Crabs Pulusu, Gotelugu Vantalu