మామిడికాయ చేపల పులుసు - Mamidikaya Chepala Pulusu
కావలిసిన పదార్ధాలు
మామిడికాయ గుజ్జు
చేపల ముక్కలు
ఉల్లిపాయ
జీలకర్ర
నూనె
కారం
ఉప్పు
కారం
పసుపు
అల్లం,వెల్లుల్లి ముద్ద
కొత్తిమీర
తయారుచేసే విధానం
ముందుగా బాణలీ లో నూనె పోసి, అది కాగాక తరిగిన ఉల్లిపాయను వేసి కొంచం ఎర్రబడ్డాక పసుపు, కారం. ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి బాగా వేగనివ్వాలి. తరువాత చేపల ముక్కల్ని వేసి కలిపి, మామిడికాయ గుజ్జును వేసి 15 నిముషాలు మూత పెట్టి ఉంచాలి. తరువాత కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి మామిడికాయ చాపల పులుసు రెడీ....
Mamidikaya Chepalu Pulusu, Mango Fish Curry, Chepala Pulusu, Gotelugu Vantalu