కొత్తిమీర చికెన్ కర్రీ - Kotthimeera Chicken Curry
కావలిసిన పదార్ధాలు:
చికెన్, నూనె, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి
తయారుచేసే విధానం:
ముందుగా రైస్ కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత చికెన్ ముక్కలను వేసుకోవాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద తగినంత కారం, ఉప్పు, పసుపు,కొత్తిమీరను కూడా వేసి కలిపి 15 నిముషాలు మూతపెట్టాలి. చివరగా గరం మసాలా పొడిని వేయాలి. అంతేనండీ ఘుమఘుమలాడే కొత్తిమీర చికెన్ రెడీ...
Kotthimeera Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes