జింజర్ చికెన్ - Ginger Chicken
కావలిసిన పదార్ధాలు:
చికెన్, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, నిమ్మరసం, గరం మసాల పొడి, కొత్తిమీర
తయాచేసే విధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు,అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అవి వేగిన తరువాత చికెన్ వేసి కలిపి ఉప్పు, పసుపు, కారం వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు పోయకుండానే ఉడికిపోతుంది. తరువాత నిమ్మరసం , గరం మసాలాపొడిని వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ.. జింజర్ చికెన్ రెడీ...
Ginger Chicken, Ginger Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes