చికెన్ మసాలా - Chicken Masala
కావలిసిన పదార్ధాలు:
చికెన్
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
అల్లం,వెల్లుల్లి ముద్ద
ఉప్పు
పసుపు
నూనె
గరం మసాల పొడి
కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. అవి కొంచెం వేగిన తరువాత చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. 15 నిమిషాల తరువాత కలిపి చికెన్ ముక్కలు ఉడికిన తరువాత గరం మసాల పొడిని వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి చికెన్ మసాలా రెడీ....
Chicken Masala, Chicken Masala Recipe, Masala Chicken Curry, GOtelugu Vantalu