బెండకాయ - కోడిగుడ్డు కూర - Bendakaya Egg Curry
కావలిసిన పదార్ధాలు:
ఉల్లిపాయ, బెండకాయలు, పచ్చిమిర్చి, ఉడికిన కోడి గుడ్డు, చింతపండు రసం, కారం, పసుపు, ఉప్పు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక బెండకాయలను, కారం, పసుపు, ఉప్పు, ఉడికిన కోడిగుడ్డును కూడా వేసి చివరగా చింతపండు రసాన్ని పోయాలి. 10 నిముషాలు మూతపెట్టాలి. అంతే ఎంతో రుచిగా వుండే బెండకాయ కోడిగుడ్డు కూర రెడీ..
Bendakaya Egg Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes