బంబూ చికెన్ - Bamboo Chicken
కావలిసిన పదార్ధాలు:
చికెన్ , కారం, ఉప్పు, కరివేపాకు, గరం మసాలాపొడి
తయారుచేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో చికెన్ వేసి కారం, పసుపు, కరివేపాకు, గరం మసాలాపొడిని వేసి బాగా కలిపి బంబూ లలొ సరిపోయేట్టుగా వుంచాలి. వాటిని మంటపై 10 నిముషాలపాటు వుంచాలి. అంతేనండీ.. వేడి వేడి బంబూ చికెన్ రెడీ..
Bamboo Chicken, Bongu Chicken, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes