వంకాయ చికెన్ - Vankaya Chicken
తయారు చేయు విధానం:
ఉల్లి, పచ్చిమిర్చి వేగాకా, అల్లం వెల్లుల్లి వేసి అందులో చికెన్, వంకాయ ముక్కలు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ మూతపెట్టాలి. నీరు వేయాల్సిన అవసరం ఉండదు కానీ కొద్దిగా చల్లుకుంటే మంచిది. చికెన్ ఉడికాక, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి దింపుకుంటే 'వంకాయ - చికెన్' రెడీ!!
Vankaya Chicken, Brinjal Chicken, Chicken Curry, Gotelugu Vantalu