మామిడికాయ రొయ్యలు - Mamidikaya Royyalu

పొరుగింటి పుల్లకూర"రుచి"అంటారు.

'మామిడికాయ,పచ్చిరొయ్యల కూరా ఒక చక్కటి పుల్ల కూర.

వెజిటేరియన్స్ రొయ్యల బదులు జీడిపప్పు వేసుకోవచ్చును.

తయారు చేయు విధానం:

ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి దోరగా వేయించుకోవాలి. తర్వాత రొయ్యలు వేసి చక్కగా మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసి మూత పెట్టి రొయ్య తెల్లగా అయ్యాక, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి 10నిముషాల తర్వాత చూస్తే.. పుల్లపుల్లని..కారం..కారంగ వుండే"మామిడికాయ-రొయ్యలు" రెడీ..


Mamidikaya Royyalu, Royyala Iguru, Prawans Mango Curry, Prawans Curry

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry