మామిడికాయ ఎండురొయ్యలు - Mamidi Kaya Endu Royyalu

కావలసిన పదార్థాలు:
మామిడి కాయ 1, పచ్చిమిర్చి 4, కారం, ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, ఎండు రొయ్యలు తగినన్ని

తయారు చేసే విధానం:
సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని బాణలిలో కాగుతున్న నూనెలో వేసి వేయించాలి. అలాగే ఎండు రొయ్యల్ని కూడా వేసి బాగా కలపాలి. తగినంత పసుపు, ఉప్పు, కారం వేయాలి. ముందే తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేయాలి. కొంత వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు మునిగే వరకు తగినన్ని నీళ్లుపోసి మూత పెట్టి పదినిముషాలు ఉడకనివ్వాలి. ఈ కూర తినడానికి పుల్లపుల్లగా, రుచిగా ఉంటుంది.


Mamidi Kaya Endu Royyalu, Mamidikaya Enduroyyalu Curry, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry