చేపల ఇగురు - Chepala Iguru

తయారు చేయు విధానం:
ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర తో పేస్టు చేసుకుని, ఒక బాణలిలో నూనె కాగాక వెయ్యాలి. ఉల్లిపాయ బాగా వేగాక ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేగనివ్వాలి. చేపముక్కల్ని బాగా శుభ్రం చేసుకుని వాటిని బాణలిలో పరచి, మూట పెట్టాలి. 5 నిమిషాల  తరువాత ముక్కల్ని తిప్పాలి .  మరో 10 నిమిషాల తరువాత చక్కగా వుడికిపోతాయి. నూనె ఫైకి చిమ్మిన తరవాత కొత్తిమీర చల్లి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

"చేప ఉడికి చెడింది  -  మాంసం ఉడక్క చెడింది" అనే సామెత వుంది , కనుక చేపను మరీ ఎక్కువ సేపు ఉంచితే విడిపోతుంది. క్రింది వీడియో చూడండి ... ఇది చాలా సులువు !!


Chepala Iguru, Fish Curry, Fish Gravy Curry, Fish Pulusu, Koramenu Iguru

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry