కోడిగుడ్డు ములక్కాయ కూర - Kodi Guddu Mulakkada Kora

కావలిసిన పదార్ధాలు:
కోడి గుడ్లు (ఉడకబెట్టినవి), టమాటాలు, ఉల్లిపాయలు, మునక్కాడలు, పచ్చిమిర్చి, నూనె, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర

తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో  నూనె పోసి అది కాగాకా అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేగనివ్వాలి. తరువాత అందులో మునక్కాడలు వేసి కలిపి ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి అర గ్లాసు నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి. తరువాత మూత తీసివేసి ఆ నీరంతా ఇనికేవరకు ఉడకనివ్వాలి. తరవాత కొత్తిమీరని చల్లాలి.

వేడివేడి చపాతీలలో ఈ కోడిగుడ్డు ములక్కాయ కూర చాలా బాగుంటుంది...


Kodi Guddu Mulakkada Kora, Egg Drumstick Curry, Egg Curry, Drumstick Curry, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry