మామిడి కాయ చిన్న చేపలు - Mamidikaya Chinna Chepalu

తయారు చేయు విధానం:

కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, మామిడి కాయ ముక్కలు మరియు చిన్న చేపలు. ముందుగా బాణలి లో కొద్దిగా నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని వేసుకొని, తగినంత పసుపు, ఉప్పు , కారం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. తరువాత ఒకసారి కలుపుకొని మామిడి కాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టి ఉడికించాలి.  ఒక పదిహేను నిమిషాల తరువాత  ఒక సారి చూసి నీటి బుడగలు తగ్గి నూనె పైకి వచ్చాక ఘుమఘుమలాడే మామిడికాయలు - చిన్న చేపలు కూర రెడీ
 


Mamidikaya Chinna Chepalu, Mango Fish Curry, Chinna Chepala Pulusu, Gotelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry