మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

కావలిసిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కోడి గుడ్డు, మసాల పొడి ( లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క)

తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవి వేగే లోపల చికెన్ ముక్కలకు పెరుగు నిమ్మకాయ రసం వేసి పట్టించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల మిశ్రమం లో ఈ చికెన్ ముక్కలను వేసి  కలిపి కారం, ఉప్పు వేసి 10 నిముషాలు మూత పెట్టాలి. తరువాత మసాలా పొడి వేయాలి. తరువాత కోడిగుడ్డు పగలకొట్టి అందులో వేయాలి. 5 నిముషాల తరువాత కొత్తిమీర వేయాలి. అంతే మహారాజ చికెన్ రెడీ!!!......


Maharaja Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry

లెమన్ చికెన్ - Lemon Chicken