వెజ్ పలావ్ - Veg Pulav

కావలిసిన పదార్ధాలు:
ఉల్లిపాయలు, బీన్స్, కారెట్, కాప్సికం, ఆలూ, బటానీలు, పచ్చిమిర్చి, మసాలాదినుసులు

తయారుచేసే విధానం:
ముందుగా రైస్ కుక్కర్లో  నూనె వేసి వేగాక మసాలా దినుసులు, అన్ని కూరగాయల ముక్కలను వేసి బాగా వేగనివ్వాలి. తరువాత బియ్యానికి తగినట్టుగా నీల్లు పోసి వేగుతున్న కూరగాయలలో బియ్యాన్ని వేయాలి. తరువాత వాం స్టేజ్ లోకి వచ్చేవరకూ వుడకనివ్వాలి. అంతేనండీ.. వేది వేడి వెజ్ పలావ్ రెడీ..


Veg Pulav, Veg Palav, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney