వెజ్ బిర్యాని - Veg Biryani

కావలసిన పదార్ధాలు
వెజిటబుల్స్ ముక్కలు తగినన్ని, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ( ఈ మూడు గ్రైండ్ చేసిన పొడి), కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్

తయారు చేయు విధానం
వెజిటబుల్స్ ముక్కలు పచ్చివాసన పోయే దాకా నూనెలో మగ్గించి తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. మూడు గ్లాసుల బియ్యం కొరకు నాలుగున్నర గ్లాసుల నీళ్ళు పోసుకుని పక్కన పెట్టి  మగ్గిన వెజిటబుల్స్ ముక్కల్ని రైస్ కుక్కర్ లో పెట్టి ఉడికిస్తే చక్కటి వెజిటబుల్ బిర్యాని రెడీ


Veg Biryani, Vegitable Biryani, Biryani, Veg Pulao, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney