వంకాయ పచ్చి పులుసు - Vankaya Pachhi Pulusu

కావలిసిన పదార్ధాలు :
నూనె రాసిన వంకాయ, చింతపండు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర

తయారు చేసే విధానం:
ముందుగా నూనె రాసిన వంకాయను చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఆ తరువాత మెత్తగా అయిన వంకాయ మీద తొక్కను తీసి గిన్నెలో మెత్తగా చిదుముకోవాలి. తరువాత చిదిమిన వంకాయ మిశ్రమం లో బెల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా పిసుక్కోవాలి.  తరువాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో కలపాలి. అంతే
చక్కగా వంకాయ పులుసు రెడీ!..


Vankaya Pachhi Pulusu, Vankaya Recipe, Vankaya Pulusu, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney