వంకాయ పచ్చడి - Vankaya Pacchadi (Brinjal Chutney)
కావలిసినపదార్ధాలు:
వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు,
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, వంకాయలు, వేసి తరువాత చింతపండు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టాలి. బాగా మగ్గిన తరువాత చల్లార్చి మిక్సీ చేయాలి. అంతే వంకాయ పచ్చడి రెడీ...
Vankaya Pacchadi, Brinjal Chutney, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes