వంకాయ మసాలా - Vankaya Masala (Brinjal Masala)
కావలిసినపదార్ధాలు:
వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లిముద్ద, కారం, ఉప్పు, కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లు ముద్ద వేసి కలిపి తరిగిన వంకాయలను వేసి కలిపి పసుపు, కారం, ఉప్పు వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ ఘుమఘుమలాడే వంకాయ మసాలా రెడీ..
Vankaya Masala, Brinjal Masala, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes