ఉల్లిపచ్చడి - Ulli Pacchadi (Onion Chutney)

కావలిసినపదార్ధాలు: 
ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిరేకులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర

తయారుచేసే విధానం: 
ఒక బాణలిలో నూనె వేసుకుని ఎండుమిర్చి, జీలకర్రను  వేయించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయముక్కలను కూడా అందులో వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అది చల్లారాక మిక్సీ లో వేయాలి. అంతేనండీ.. ఉల్లిపచ్చడి రెడీ..  


Ulli Pacchadi, Onion Chutney, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney