తోటకూర వేపుడు - Totakura Vepudu
కావలసిన పదార్ధాలు:
4కట్టలు తోటకూర, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, (పోపు దినుసులు) ఎండు మిర్చి, వెల్లుల్లి రేకులు, కరివేపాకు, నూనె, ఉప్పు, పసుపు
తయారు చేయు విధానం:
బాణలిలో నూనె పోసి, పోపు దినుసులను వేసి, బాగా వేగాక, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రేకులు వేసి బాగా కలపాలి. అవి మగ్గాక, ఉప్పు, పసుపు వేసి కలిపి కడిగిన తోటకూరను వేయాలి. కొంతసేపు మూతపెట్టి మగ్గించాలి..వేడివేడి తోటకూర వేపుడు రడీ....
Totakura Vepudu, Amaranthus Leaves Fry, Totakura Fry, Totakura Recipe, Gotelugu Vantalu