టొమాటో రైస్ - Tomato Rice
కావలిసిన పదార్ధాలు:
టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ రసం, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తరువాత టమాటాలను, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టి 10 నిముషాలు బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత వండిన అన్నాన్ని వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసాన్ని , కొత్తిమీరని వేయాలి. అంతేనండీ..టొమాటో రైస్ రెడీ..
Tomato Rice, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu