తోటకూరవేపుడు - Thotakoora Fry

కావలిసిన పదార్ధాలు:
తోటకూర (భాగాశుభ్రం చేసి వుంచాలి) , పచ్చిమిర్చి, మినపప్పు, జీలకర్ర,  ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు    

తయారుచేసే విధానం :
బాణలిలో నూనె వేసి మినప్పప్పు, అవాలు, జీలకర్ర, ఉప్ల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అన్నీ వేసి బాగా వేగిన తరువాత  తోటకూర వేసి ఉప్పు కొద్దిగా వేసి 10 నిముషాలు మగ్గనివ్వాలి. వెల్లుల్లిపాయలు తినేవాల్లు  ముందుగా పోపులోనే వేసుకోవాలి..  అంతే తోటకూరవేపుడు రెడీ..  ఈ తోటకూర వేపుడు  ఆరోగ్యానికెంతో మంచిది.


Thotakoora Fry, Thotakoora Vepudu, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney

బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ - Baby Corn Fried Rice