పాలతో బీరకాయ కూర - Ridge Gourd Milk Curry
కావలిసిన పదార్ధాలు:
బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, నూనె, పాలు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేగనివ్వాలి. తరువాత బీరకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి 15 నిముషాలు మూతపెట్టాలి. ఆవిరికి బీరకాయముక్కలు బాగా మగ్గుతాయి. తరువాత చిక్కటి పాలు పోసి 2నిముషాలు మూతపెట్టాలి. అంతే పాలతో చేసిన బీరకాయ కూర రెడీ....
Berakaya Milk Curry, Ridge Gourd Milk Curry, Berakaya Recipe, Gotelugu Vantalu