రవ్వ పులిహొర - Ravva Pulihora

కావలిసిన పదార్ధాలు:
బియ్యపురవ్వ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, నూనె, శనగపప్పు, మినపగుండ్లు, ఉప్పు, నిమ్మకాయ

తయారుచేసే విధానం:
ముందుగా గిన్నెలో ఒకగ్లాసు బియ్యపు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి అందులో తగినంత ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్న ఈ నీళ్ళల్లో బియ్యపు  రవ్వను నెమ్మదిగా పోసి కలపి మూతపెట్టాలి. 5 నిముషాల తరువాత ఉడుకుతున్న ఈ రవ్వలో కొద్దిగా పసుపు వేసి, రవ్వ పొడి పొడి గా  అయ్యేవరకూ వుంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో చల్లార్చాలి. తరువాత   బాణలిలో నూనె వేసి తగినంత నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపు మిశ్రమాన్ని రవ్వలో వేసి కలపాలి. చివరగా నిమ్మకాయ రసాన్ని వేసి కలపాలి. వేడి వేడి రవ్వ పులిహోర రెడీ!......


Ravva Pulihora, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney