పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కావలిసిన పదార్ధాలు:
అన్నం
ఉల్లిపాయలు
కరివేపాకు
పసుపు
కారం
ఉప్పు
నిమ్మకాయ
కొత్తిమీర

తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసి తరువాత పోపుదినుసులు వేయాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు పసుపు, కారం వేసి బాగా కలపాలి. తరువాత నిమ్మకాయరసాన్ని ఈ మిశ్రమం లోనే పిండాలి. ఈ రసం ఉల్లిపాయలకు పట్టేలా బాగా  కలపాలి. తరువాత అన్నం వేసి బాగా  కలిపాలి. చివరగా కొత్తిమీర వేయాలి.

అంతే పోపన్నం రెడీ.. ఈ వంటకి  మరో పేరే బ్యాచిలర్  ఫ్రైడ్ రైస్. 


Popannam, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney

బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ - Baby Corn Fried Rice