పాలకూర కార్న్ - Palak Corn Curry
కావలిసిన పదార్ధాలు:
పాలకూర (ఉడికించి గ్రైండ్ చేసిన పాలకూర), స్వీట్ కార్న్, ఉల్లిపాయలు,పచ్చిమిర్చి, కారం, పసుపు, నూనె, గరం మసాలా
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత పాలకూర ముద్దను వేసి బాగా కలపాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు గరం మసాలా పొడి వేసి కలిపి స్వీట్ కార్న్ వేయాలి కొన్ని నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టి వుంచాలి. అంతే వేడి వేడి పాలకూర కార్న్ కర్రీ రెడీ...!!
Palak Corn, Palak Corn Recipe, Palakura Corn Recipe, Palakura, Gotelugu Vantalu