పాల కూర మామిడి పప్పు! - Pala Koora Mamidi Pappu
కావలిసిన పదార్ధాలు:
ఉడకబెట్టిన పప్పు,పాలకూర, మామిడికాయలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు
తయారుచేసేవిధానం:
ముందుగా బాణలిలో పోపుదినుసులు వేసి తరువాత ఎండుమిర్చి , వేసి అవి వేగిన తరువాత పాలకూర, మామిడికాయ ముక్కలను, పసుపు, ఉప్పు , కారం వేసి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. తరువాత ఉడకబెట్టిన పప్పును ఇందులో వేసి కలపాలి. అంతేనండీ..వేడి వేడి పాలకూర మామిడి పప్పు రెడీ..
Pala Koora Mamidi Pappu, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes