పచ్చి మిర్చి రోటి పచ్చడి - Pachi Mirchi Roti Pachadi

కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ఉప్పు

తయారు చేయు విధానం:
ముందుగా బాణలిలో నూనె వేడి చేసుకొని కొన్ని మెంతులు, ఆవాలు వేసుకోవాలి, అవి కొద్దిగా వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. దానిలో కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా వేగాక, కొద్దిగా  కొత్తిమీర వేసుకోవాలి. అవి వేగాక స్టవ్ ఆపేసి, చల్లారిన తరువాత వాటిని రోట్లో వేసి, కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి.  


Pachi Mirchi Roti Pachadi, Mirchi Pickle, Roti Pachadi, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney