ములక్కాడ రసం - Munagakada Rasam

కావలిసిన పదార్ధాలు:
మునక్కాయ ముక్కలు, టమాట, చింతపండు, రసమ్మ్ పొడి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు

తయారు చేసే విధానం:
ముందుగా చింతపండు రసం లో ములక్కాయ ముక్కల్ని, టమాటాలను వేసి రసం పోది, ఉప్పు కూడా వేసి బాగా మరగనివ్వాలి. తరువాత బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఇందులో మరిగిన చింతపండు రసాన్ని పోయాలి. అంతే నండీ.. వేడి వేడి ములక్కాడ రసం రెడీ... 


Munagakada Rasam, Mulakkada Rasam, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney