ములక్కాడ పప్పుచారు - Mulakkada PappuCharu
కావలిసిన పదార్ధాలు:
ఉడకబెట్టిన పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర, ములకాడలు, చింతపండు రసం, పోపు (నెయ్యి, ఎండుమిర్చి, ఆవా;లు, జీలకర్ర), పసుపు, ఉప్పు
తయారుచేసే విధానం:
ముందుగా ఉడకబెట్టిన పప్పులో చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, కొత్తిమీర, పసుపు వేసి తగినన్ని నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి. తరువాత తగినంత ఉప్పువేసుకోవాలి. మరుగుతున్న పప్పుచారులో పోపు వేయాలి. పోపు ఎలాగంటే.. బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పప్పుచారులో వేయాలి. అంతే వేడి వేడి ములక్కాడ పప్పుచారు రెడీ.
Mulakkada PappuCharu, Munagakada Pappu Charu, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu