మసాల కోడిగుడ్లు - Masala Kodiguddulu

కావలిసిన పదార్ధాలు:
కోడిగుడ్లు (ఉడికించినవి), నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, గరం మసాల పొడి

తయారు చేసే విధానం:
ముందుగా బాణాలీ లో నూనే వేసి అది కాగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. తరువాత అల్లం,వెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ఉప్పు, గరం మసాల పొడి వేసి బాగా కలపాలి. తరువాత  గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసి అందులో ఉడకబెట్టిన కోడిగుడ్లను వేసి 10 నిముషాలు మూతపెట్టాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. 

                                                          వేడి వేడి మసాల ఎగ్ రెడీ.....   


Masala Kodiguddulu, Masala Egg Curry, Egg Masala Curry, Egg Recipe, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney