మజ్జిగ పులుసు - Majjiga Pulusu
కావలిసిన పదార్ధాలు:
మజ్జిగ, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయలు
తయారుచేసేవిధానం:
ముందుగా మజ్జిగలో ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేసి కలపాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి వీలైతే పచ్చిమిర్చి కూడా, కరివేపాకు వేసి ఆ పోపును మజ్జిగలో కలపాలి. అంతేనండీ.. అతి సులువుగా మజ్జిగ పులుసు రెడీ...
Majjiga Pulusu, Gotelugu Vantalu, Majjiga Charu, Gotelugu Veg Recipes