కరివేపాకుపొడి - Karivepaku Podi

కావలిసిన పదార్దాలు :
కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, దనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, బెల్లం, ఉప్పు, పసుపు, చింతపండు, మినపప్పు, జీలకర్ర 
 
తయారుచేసే విధానం:
కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, దనియాలు, ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర   వీటన్నింటినీ మూకుడులో దోరగా వేయించాలి. కరివేపాకు గల గలా అనేంతవరకూ వేయించి  మిక్సీ జార్ ను  శుభ్రం గా తడిలేకుండా తుడిచి  అందులో ఈ మిశ్రమాన్ని ,వెల్లుల్లిపాయలు, బెల్లం, ఉప్పు, పసుపు వేసి మెత్తగా పొడిచేయాలి.


Karivepaku Podi, Curry Leaves Powder, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney

బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ - Baby Corn Fried Rice