దొండకాయ మసాల - Dondakaya Masala

కావలిసిన పదార్ధాలు:
దొండకాయలు,  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, చింతపండు రసం ( చిక్కగా ), మసాలా పొడి

తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె పోసి అది కాగాకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద  వేసి బాగా వేగనివ్వాలి  తరువాత సన్నగా తరిగిన దొండకాయలను వేసి బాగా కలిపి 2 నిముషాలు మూతపెట్టాలి. తరువాత పసుపు , కారం,ఉప్పు  వేసి కలిపి చిక్కటి చింతపండు రసాన్ని పోసి 10 నిముషాలు మూతవుంచాలి. చివరగా మసాలాపొడిని వేసి కలపాలి.  అంతేనండీ....! వేడి వేడి దొండకాయ మసాలా కూర రెడీ...


Dondakaya Masala, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney