చింత చిగురుపచ్చడి - Chinta Chiguru Pacchadi
కావలిసిన పదార్దాలు:
చింతచిగురు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరేకులు, అవాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, ఉప్పు
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అవాలు, కరివేపాకు, చింతచిగురు, చింతపండు కూడా వేసి 10నిముషాలు మూతపెట్టాలి. ఈ మిశ్రమం మొత్తం మగ్గిన తరువాత చల్లార్చి గ్రైండ్ చేయాలి. తరువాత మళ్ళీ బాణలిలో నూనె వేసి అవాలు, జీలకర్ర వేసి పోపు ను గ్రైండ్ చేసిన మిశ్రమం లో కలపాలి. అంతే రుచికరమైన చింత చిగురు పచ్చడి రెడీ...
Chinta Chiguru Pacchadi, Chinta Chiguru Chutney, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes