క్యారట్ పెరుగు చారు - Carrot Perugu Charu
కావలిసిన పదార్థాలు:
పెరుగు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర
తయారుచేసే విధానం:
ముందుగా పెరుగులో క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ కలపాలి. తరువాత బాణలీలో నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి , పసుపు వేసి ఈ పోపును ముందుగా తయారుచేసుకున్న పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే క్యారెట్ పెరుగు చారు రెడీ!
Carrot Perugu Charu, Carrot Curd Recipe, Carrot Perugu Recipe, Gotelugu Vantalu