క్యాబేజీ పెసరపప్పు కూర - Cabbage Pesara Pappu Kura

కావలిసిన పదార్ధాలు:
క్యాబేజీ, పెసరు పప్పు (10 నిముషాలు నానబెట్టాలి), పచ్చిమిర్చి, నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, శనగపప్పు

తయారు చేసే విధానం:
బాణాలిలో నూనె పోసి, ఆ నూనె కాగాకా ఆవాలు, జీలకర్ర. పచ్చిమిర్చి, పసుపు, శనగపప్పు వేసి అవి వేగాకా  నానబెట్టిన పెసర పప్పును వేసి బాగా కలిపి తరువాత క్యాబేజీని వేసి కలపాలి. తరువాత ఉప్పు వేసి  10 నిముషాలు మూతపెట్టాలి. ఆ ఉప్పంతా నీరుగా మారి క్యాబేజీని ఉడికిస్తుంది. ఈ నీరంతా ఇంకాకా క్యాబేజీని పొడి పొడిగా అయ్యేవరకూ ఉంచాలి. అంతే వేడి వేడి క్యాబేజీ పెసర పప్పు కూర రెడీ!!...


Cabbage Pesara Pappu Kura, Cabbage Dal Curry, Cabbage Recipes, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney