క్యాబేజ్ నిమ్మకాయ కూర - Cabbage Nimmakaya Curry (Cabbage Lemon Curry)

కావలిసిన పదార్ధాలు:
క్యాబేజీ, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, కారం, ఉప్పు, పసుపు 

తయాచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు వేయాలి. అవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలిపి, తరువాత క్యాబేజీని వేయాలి. అవి కొంచెం మగ్గినతరువాత కారం, ఉప్పు, పసుపు వేసుకుని చివరగా నిమ్మరసాన్ని వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. అంతేనండీ క్యాబేజీ నిమ్మకాయ రెడీ..!!


Cabbage Nimmakaya Curry, Cabbage Lemon Curry, Gotelugu Vantalu, Sanaga Pappu Masala, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney